Maha Siva

శ్రీ పరమ శివ ప్రార్ధన 
వందే శంభు ఉమా పతిం సురగురం, 
వందే జగత్కారణం 
వందే పన్నగ భూషణం మృగధరం
వందే పశూనాం పతిం| 
వందే సూర్య శశాంక వహ్ని నయనం 
వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయంచ వరదం
వందే శివం శంకరం||


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి