Surya Bhagavan

శ్రీ సూర్యనారాయణ మంత్రం
షశ్టాక్షరి:  ఓం నమ స్సవిత్రే 
అష్టాక్షరి: ఘృణిస్సూర్య ఆదిత్యోమ్ 


సూర్యాష్టకం

1.  ఆదిదేవ నమస్తుభ్యం! ప్రసీద మమ భాస్కర!
    దివాకర సమస్తుభ్యం! ప్రభాకర నమోస్తుతే!
                 2.  సప్తాశ్వ రథ మారూఢం ప్రచండం కస్యపాత్మజమ్!
                      శ్వేత పద్మ ధరం దేవం! తం సూర్యం ప్రణామామ్యహమ్!!
3.  లోహితం రధ మారూఢం! సర్వ లోక పితామహం!
     మహాపాపహరమ్ దేవం! తం సూర్యం ప్రణామామ్యహమ్!!
                4.  త్రైగుణ్యంచ మహాశూరం! బ్రహ్మ విష్ణు మహేశ్వరమ్!
                     మహాపాపాహారం దేవం! తం సూర్యం ప్రణామామ్యహమ్!!
5.  బృంహితం తేజసాం పుంజం! వాయురాకాశమేవచ!
     ప్రభుం తం సర్వలోకానాం! తం సూర్యం ప్రణామామ్యహమ్!!
                 6.  బంధూక పుష్ప సంకాశం! హారకుండల భూషితం!
                     ఏక చక్ర రధం దేవం! తం సూర్యం ప్రణామామ్యహమ్!!
7.  విశ్వేశం విశ్వకర్తారం ! మహా తేజ ప్రదీపనమ్!
     మహాపాపాహారం దేవం! తం సూర్యం ప్రణామామ్యహమ్!!
                8.  శ్రీ విష్ణుం జగతాం నాథం! జ్ఞానవిజ్ఞానమోక్షాదమ్ !
                    మహాపాపాహారం దేవం! తం సూర్యం ప్రణామామ్యహమ్!!
9.  సూర్యాష్టకం  పఠేన్నిత్యమ్! గ్రహాపీడా ప్రనాశనం!
     అపుత్రో లభతే పుత్రం! దరిధ్రో ధనవాన్ భవేత్!!
              10.  ఆమిషం, మధుపానంచ, యః కరోతి రవేర్ధినే!
                    సప్త జన్మ భవే ధ్రోగీ! జన్మ జన్మ దరిద్రతా!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి